తెలంగాణ

telangana

ETV Bharat / city

భవనంపై నుంచి పడి యువకుడి దుర్మరణం - young man died from under construction building

నిర్మాణపనుల్లో భాగంగా... భవనంపై నుంచి యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ ఆసిఫ్​నగర్​లో చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.

భవనంపై నుంచి పడి యువకుడి దుర్మరణం
భవనంపై నుంచి పడి యువకుడి దుర్మరణం

By

Published : Dec 12, 2019, 3:00 PM IST

హైదరాబాద్ ఆసిఫ్​నగర్ పోలీసు స్టేషన్​ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి కింద పడి... రాజు పద్దెనిమిదేళ్ల అనే యువకుడు దుర్మరణం చెందాడు. నిర్మాణ పనులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు కిండపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు.

భవనంపై నుంచి పడి యువకుడి దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details