తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనాపై సరికొత్తగా అవగాహన కల్పిస్తున్న యువతి - latest corona song

కరోనాపై విశాఖకు చెందిన యువతి సరికొత్తగా అవగాహన కల్పిస్తున్నారు. పౌరాణిక ప్రాసలో అభినయిస్తూ ఆకట్టుకుంటున్నారు అంకిత. పాటలు, సంభాషణలు చెబుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

corona song
corona song

By

Published : Apr 1, 2020, 5:32 PM IST

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశాఖకు చెందిన యువతి సరికొత్తగా ప్రచారం చేస్తోంది. పౌరాణిక ప్రాసలో అభినయిస్తూ పాతకాలం నాటి పాటలు, పౌరాణిక సంభాషణలు చెబుతూ అందరిని ఆకట్టుకుంటోంది. బీటెక్‌ చదువుతున్న అంకిత చేసిన ఈ ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.

కరోనాపై సరికొత్తగా అవగాహన కల్పిస్తున్న యువతి

ABOUT THE AUTHOR

...view details