కరోనాతో ఏపీ సచివాలయానికి చెందిన మరో ఉద్యోగి మృతి చెందాడు. పోస్టల్ కార్యాలయంలో పని చేసిన శ్రీనివాస్.. కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతనితో కలిపి.. సచివాలయంలో కరోనా మృతుల సంఖ్య ఏడుకు చేరింది.
మరో సచివాలయ ఉద్యోగి మృతి.. ఏడుకు చేరిన మరణాలు - ap news
ఏపీలో కరోనా మహమ్మారి సోకిన మరో ఉద్యోగి ప్రాణాలు వదిలాడు. సచివాలయంలోని పోస్టల్ కార్యాలయంలో పనిచేసే శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య ఏడుకు చేరింది. వరుస మరణాలతో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు
ఏపీ సచివాలయ ఉద్యోగి మృతి
కొవిడ్ కారణంగా... వరుస మరణాలతో సచివాలయ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. వైరస్ భయంతో ఇప్పటికే కొందరు విధులకు హాజరు కావటంలేదు. కొందరు ఉద్యోగులైతే... వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.