తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా: ఎంపీ విజయసాయిరెడ్డి - రాజ్యసభ ఛైర్మన్‌పై ఎంపీ విజయసాయి వ్యాఖ్యలు

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ ఛైర్మన్‌ను అగౌరవపరచాలని తన ఉద్దేశం కాదని ఎంపీ వెల్లడించారు.

YCP MP VIjaya Sai Reddy Withdraw_Venakaiah Naidu_Breaking
YCP MP VIjaya Sai Reddy Withdraw_Venakaiah Naidu_Breaking

By

Published : Feb 9, 2021, 11:26 AM IST

రాజ్యసభ ఛైర్మన్‌పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిపై తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని చెప్పారు.

పునరావృతం కాకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు. తాను చేసినవి ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు కాదని.. ఆవేశంలో మాట్లాడాడని వివరణ ఇచ్చారు. రాజ్యసభ ఛైర్మన్‌ను అగౌరవపరచాలని అనుకోలేదని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details