Omicron virus in kowthalam: ఏపీలోని కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని తోవి గ్రామంలో ఇంటింటికీ ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 80 మందికి ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు.. వైద్యశాఖ వెబ్సైట్లో వాలంటీర్ తప్పుగా నమోదు చేశారు. వాలంటీర్ తప్పిదంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అయితే.. పొరపాటు జరిగిందని గ్రహించిన అధికారులు.. గ్రామంలోని 80 మందికి మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు.
Omicron virus in kowthalam: ఒకే గ్రామంలో 80 మందికి ఒమిక్రాన్... వైద్యశాఖ వెబ్సైట్లో కలకలం! - కర్నూలు జిల్లా వార్తలు
Omicron virus in kowthalam: ఏపీలోని కర్నూలు జిల్లాలో 80 మందికి ఒమిక్రాన్ నిర్థరణ అయినట్లు.. వైద్యశాఖ వెబ్సైట్లో నమోదు చేయడం కలకలం రేపింది. అయితే.. వాలంటీర్ తప్పుగా నమోదు చేశారని తర్వాత తేలింది. దీంతో మళ్లీ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Omicron virus in kowthalam
ఇదీ చదవండి: ఒకే పాఠశాలలో 51 మందికి కరోనా.. స్కూల్ మూసివేత