ఏపీ రాజధాని ప్రాంతంలో మరో మహిళా రైతు మృతి
ఏపీ రాజధాని ప్రాంతంలో మరో మహిళా రైతు మృతి - woman farmer died with heart attack at amaravathi
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మరో మహిళా రైతు మృతి చెందారు. కోలా సీతారావమ్మ అనే మహిళా రైతు కొన్నిరోజులుగా ఎర్రబాలెం ధర్నాలో పాల్గొంటున్నారు. సీతారావమ్మ తన 2 ఎకరాల పొలాన్ని రాజధాని కోసం ఇచ్చినట్లు ఆమె బంధువులు తెలిపారు. రాజధాని తరలింపును తట్టుకోలేక గుండెపోటుతో ఆమె మృతి చెందారు.
![ఏపీ రాజధాని ప్రాంతంలో మరో మహిళా రైతు మృతి woman farmer died with heart attack at amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6175586-734-6175586-1582453535229.jpg)
ఏపీ రాజధాని ప్రాంతంలో మరో మహిళా రైతు మృతి