వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం 4.0 టెక్నాలజీతో 2022 నాటికి దేశంలో 13.3 కోట్ల ఉద్యోగాలు రానున్నాయని ఐబీ హబ్ పేర్కొంది. ఈనెల 14న నెక్స్ట్ వేవ్ సంస్థతో కలిసి ఆన్లైన్లో ఉచితంగా 4.0 టెక్ బూట్ క్యాంపు నిర్వహించనున్నట్లు ప్రకటింటింది.
2022 నాటికి 13.3కోట్ల ఉద్యోగాలు: ఐబీ హబ్ - వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్
2022 నాటికి దేశంలో 13.3కోట్ల ఉద్యోగాలు రానున్నాయని ఐబీ హబ్ పేర్కొంది. ఈనెల 14న నెక్స్ట్ వేవ్ సంస్థతో కలిసి ఆన్లైన్లో ఉచితంగా 4.0 టెక్ బూట్ క్యాంపును నిర్వహించనున్నట్లు తెలిపింది.
2022 నాటికి 13.3కోట్ల ఉద్యోగాలు: ఐబీ హబ్
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యక్రమం కొనసాగనున్నట్లు ఐబీ హబ్ తెలిపింది. ఈ బూట్ క్యాంపులో ఐఓటీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ వంటి 7రకాల టెక్నాలజీల గురించి వివరించనున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి:ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ విఫలం: చంద్రబాబు