రాష్ట్ర ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి - wise president venkaiah wishes on telangana liberation day
నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసిన ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్మృతికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు.
తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి విమోచన శుభాకాంక్షలు
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. నిజాం మెడలు వంచి హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసిన సర్ధార్ పటేల్ స్మృతికి నివాళులర్పించారు. నిజాం నిరంకుశత్వం నుంచి తెలంగాణ స్వేచ్ఛావాయువు పీల్చిన రోజుగా అభివర్ణించారు.
- ఇదీ చూడండి చపాతి ఉద్యమంతో తెల్లదొరలకు ముచ్చెమటలు
TAGGED:
telangana liberation day