తెలంగాణ

telangana

ETV Bharat / city

'పరిహారం చెల్లిస్తే కుమారుడు తిరిగి వస్తాడా ?' - crane accident in visakha latest news

ఏపీ విశాఖ హిందుస్థాన్ షిప్​యార్డ్ వద్ద బాధిత బంధువులు ఆందోళన చేపట్టారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు... సంస్థ అధికారులతో చర్చించడానికి వచ్చాడని తెలిసి అక్కడికి చేరుకున్నారు. మంత్రికి తమగోడు వెళ్లబోసుకున్నారు. పరిహారం చెల్లిస్తే... కుమారుడు తిరిగి వస్తాడా..? అంటూ ఓ తల్లి కన్నీటిపర్యంతమైంది.

will-my-son-come-if-i-pay-dot-victim-mother-deceased
'పరిహారం చెల్లిస్తే కుమారుడు తిరిగి వస్తాడా ?'

By

Published : Aug 3, 2020, 1:19 AM IST

ఏపీ విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్‌‌లో భారీ క్రేన్ కూలిన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వడం సహా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని యాజమాన్యం ప్రకటించింది. బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగడంతో ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వారితో చర్చలు జరిపారు.

ABOUT THE AUTHOR

...view details