తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు విస్తారంగా వర్షాలు - హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తాజా సమాచారం

తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Widespread rains across the state today and tomorrow in telangana
రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు విస్తారంగా వర్షాలు

By

Published : Aug 20, 2020, 12:01 PM IST

రాష్ట్రంలో ఇవాళ ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావారణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని సూచించింది. రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించింది.

ఇదీ చూడండి :చేపల వేటకు వెళ్లి ఇద్దరు మత్స్యకారులు గల్లంతు

ABOUT THE AUTHOR

...view details