Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రం వద్ద నేడు వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి.. ఆ తర్వాత 12 గంటలలో తుపానుగా మారుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది.
Weather Report: వాయుగుండంగా మారిన అల్పపీడనం... రానున్న 24 గంటల్లో..
Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రం వద్ద నేడు వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపింది.
Weather Report: వాయుగుండంగా మారిన అల్పపీడనం... రానున్న 24 గంటల్లో..
దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాయలసీమ ప్రాంతంలో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.