రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 30 నుంచి 40కేఎంపీహెచ్ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు! - weather report by Hyderabad Meteorological Center
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కేఎంపీహెచ్ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
![రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు! weather report by Hyderabad Meteorological Center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6948706-1090-6948706-1587895968077.jpg)
రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు!
ఇవాళ, రేపు అక్కడక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.