రాష్ట్రంలో శనివారం నుంచి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయని తెలిపింది. నేడు రాష్ట్రంలో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉన్నందున అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
రాష్ట్రంలో స్పల్పంగా తగ్గనున్న ఉష్టోగ్రతలు - రాష్టంలో వాతవరణ పరిస్థితులు
రాగల ఐదు రోజుల్లో వాతవరణ పరిస్థితుల్లో మార్పులు రానున్నాయి. శనివారం నుంచి స్వల్పంగా ఉష్టోగ్రతలు తగ్గనున్నట్లు హైదరాబాద్ వాతవరణ శాఖ తెలిపింది. నేడు అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో స్పల్పంగా తగ్గనున్న ఉష్టోగ్రతలు
రాగల ఐదు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.
ఇవీ చూడండి:ఆ పేరు ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సార్థకమైంది: కేటీఆర్