రాష్ట్రంలో రోజు రోజుకీ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం గాంధీ, ఈఎన్టీ ఆస్పత్రిల్లో కలిపి సుమారు 700 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బ్లాక్‌ఫంగస్ చికిత్సకు సంబంధించి ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులతో రమేశ్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎంఈ రమేశ్‌రెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
జిల్లాల్లోనూ బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స: డీఎంఈ రమేశ్‌రెడ్డి - black fungus news
ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లాల్లోనూ బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎండీ రమేశ్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ కోసం 1500 పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చికిత్స ఔషధాలకు కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాల్లోనూ బ్లాక్‌ఫంగస్‌కు చికిత్స