శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున అధికారులు జలాశయం 7 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా లక్షా 95 వేల క్యూసెక్కులకు పైగా నీరు విడుదల చేస్తున్నారు.
Srisailam Dam: శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం - శ్రీశైలం జలాశయం తాజా వార్తలు
శ్రీశైలం జలాశయానికి (Srisailam Dam)వరద ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు ఏడు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 2,04,279 క్యూసెక్కులుగా కొనసాగుతోంది
srisailam dam: శ్రీశైలానికి కొనసాగుతున్న వరద.. ఏడు గేట్ల ద్వారా నీటి విడుదల
ఎగువ ప్రాంతాల నుంచి 2 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. విద్యుదుత్పత్తి చేస్తూ 58 వేల 877 క్యూసెక్కులు నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ఇదీ చదవంది...:TTD: తితిదేభారీ జాబితాతో.. సామాన్యులకు దర్శనం కష్టం!