తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉరకలేస్తున్న గంగమ్మ.. సోమశిలకు జలకళ - ap news

ఆంధ్రప్రదేశ్​లోని సోమశిల జలాశయంలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. 10 క్రస్ట్ గేట్లను ఎత్తి పెన్నా ద్వారా సముద్రంలోకి 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. సోమశిలకు 85 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది.

ఉరకలేస్తున్న గంగమ్మ.. సోమశిలకు జలకళ
ఉరకలేస్తున్న గంగమ్మ.. సోమశిలకు జలకళ

By

Published : Sep 17, 2020, 7:48 PM IST

ఉరకలేస్తున్న గంగమ్మ.. సోమశిలకు జలకళ

ఏపీలో సోమశిల జలాశయంలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. 10 క్రస్ట్ గేట్లను ఎత్తి పెన్నా ద్వారా సముద్రంలోకి 30 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. సోమశిలకు 85 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details