Wastage in Liquor Bottle: ఏపీలో మద్యం సీసాలో వ్యర్థాలు రావడం కలకలం రేపింది. ఏపీలోని వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో కొనుగోలు చేసిన ఓ మద్యం సీసాలో వ్యర్థాలు ఉండటం చర్చనీయాంశమైంది. ఇలాంటి మద్యాన్ని ఎలా తాగాలని మందు బాబు ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి వరకు వెళ్లింది.
Wastage in Liquor Bottle మందుబాబుకు వింత అనుభవం, మద్యం సీసాలో వ్యర్థాలు - లిక్కుర్ బాటిల్లో వ్యర్ధాలు
Wastage in Liquor Bottle ఏపీలోని వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో కొనుగోలు చేసిన ఓ మద్యం సీసాలో వ్యర్థాలు ఉండటం చర్చనీయాంశమైంది. ఇలాంటి మద్యాన్ని ఎలా తాగాలని మందు బాబు ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి వరకు వెళ్లింది.
wastage in liquor bottle
బాబ్ జాన్ బాషా అనే వ్యక్తి మద్యం దుకాణంలో 200 రూపాయలతో ఓ కంపెనీకి చెందిన మద్యం సీసాను కొనుగోలు చేశారు. అందులో వ్యర్థాలు కనిపించటంతో, ఇలాంటి మద్యాన్ని ఎలా తాగాలని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, ఆ బ్యాచ్ సీసాలను విక్రయించవద్దని దుకాణ యాజమానికి సూచించారు.