గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీలో సోదాలపై వారెంట్ రీ కాల్ పిటిషన్ను డెయిరీ తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. అభ్యర్థనను పరిశీలించిన ఏసీబీ కోర్టు.. ఈ నెల 16 లోపు తనిఖీలు ముగించాలని ఆదేశించింది.
ఈ నెల 16లోపు సంగంలో తనిఖీలు ముగించాలి: ఏసీబీ కోర్టు - ఏసీబీ సోదాలు తాజా వార్తలు
ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ సోదాలపై వారెంట్ రీ కాల్ పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు డెయిరీ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.
![ఈ నెల 16లోపు సంగంలో తనిఖీలు ముగించాలి: ఏసీబీ కోర్టు సంగం డెయిరీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11743632-875-11743632-1620892940718.jpg)
సంగం డెయిరీ
వారెంట్‌లో సూచించిన చోటనే సోదాలు కొనసాగించాలని స్పష్టం చేసింది. తనిఖీల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది.
ఇదీ చూడండి:లాక్డౌన్ 2.0: రవాణా శాఖ స్లాట్ల బదలాయింపు