విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఈ నెల 30 నుంచి సమ్మెకు వెళ్లాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
Vizag Steel Plant strike: ఈనెల 30 నుంచి విశాఖ ఉక్కు కార్మిక సంఘాల సమ్మె - విశాఖ ఉక్కు తాజా వార్తలు
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లనున్నాయి. ఈ నెల 30 నుంచి సమ్మె చేస్తున్నట్లు ప్రకటించాయి.
విశాఖ ఉక్కు కార్మిక సంఘాల సమ్మె
ఈ నెల 14న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని తీర్మానం చేశాయి. ఒప్పంద కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశాయి.
ఇదీచూడండి:Ap cm delhi Tour: రేపు దిల్లీకి సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ