తెలంగాణ

telangana

ETV Bharat / city

ఉత్తమ నివాసయోగ్య నగరాల్లో టాప్​ 20లో విశాఖ - విశాఖ జిల్లా తాజా వార్తలు

కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాను విడుదల చేసింది. ఏపీలోని విశాఖ 15వ స్థానం దక్కించుకుంది. 10 లక్షల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో తిరుపతికి రెండో స్థానం దక్కగా... 4వ స్థానంలో కాకినాడ నిలిచింది.

visakhapatnam-ranks-15th-in-the-list-of-best-livable-cities
ఉత్తమ నివాసయోగ్య నగరాల్లో టాప్​ 20లో విశాఖ

By

Published : Mar 5, 2021, 12:27 AM IST

ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. ఈ జాబితాలో 15వ స్థానంలో ఏపీలోని విశాఖ, 41వ స్థానంలో విజయవాడ నగరాలున్నాయి.

10 లక్షల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో తిరుపతికి రెండో స్థానం దక్కగా.. 4వ స్థానంలో కాకినాడ నిలిచింది. 10 లక్షలపైన జనాభా ఉన్న మున్సిపాలిటీల జాబితాలో 9వ స్థానంలో విశాఖ నగరం ఉంది. ఉత్తమ నివాసయోగ్య నగరాల జాబితాలో 24వ స్థానంలో తెలంగాణలోని హైదరాబాద్‌ నిలిచింది.

ఇదీ చదవండీ :బీమా కోసం హత్యలు.. ఛిద్రమవుతున్న కుటుంబాలు

ABOUT THE AUTHOR

...view details