తెలంగాణ

telangana

ETV Bharat / city

నాంపల్లి కోర్టులో హాజరైన విజయమ్మ, షర్మిల - vijayamma in court

హైదరాబాద్​ నాంపల్లి కోర్టులో విజయమ్మ, షర్మిల హాజరయ్యారు. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో పరకాల ఉపఎన్నికల్లో నియమావళిని ఉల్లంఘించిన కేసు విచారణలో భాగంగా ఈరోజు కోర్టుకు వచ్చారు.

vijayamma and sharmila attended in nampally court
vijayamma and sharmila attended in nampally court

By

Published : Jan 19, 2021, 5:44 PM IST

హైదరాబాద్ నాంపల్లి న్యాయస్థానంలో వైఎస్ విజయమ్మ, షర్మిల హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 2012 సమయంలో పరకాల ఉపఎన్నికల్లో... ఎన్నికల నియమావళిని ఉల్లంగించారని వారిపై కేసు నమోదయింది. ఈ కేసు విచారణలో భాగంగా విజయమ్మ, షర్మిల కోర్టుకు హాజరయ్యారు. కేసును ఈ నెల 27కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీపై హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details