ఏపీ ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు - vigilance rides esi
విజయవాడలోని ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మందుల కొనుగోళ్లలో... అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సోదాలు చేస్తున్నారు.

ap esi directorate
విజయవాడలోని ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. మందుల కొనుగోళ్లలో.. అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సోదాలు చేస్తున్నారు. కార్యాలయంలోని అన్ని దస్త్రాలను పరిశీలిస్తున్నారు. మందుల కొనుగోళ్లలో అవకవతకల ఆరోపణలపై తెలంగాణ ఈఎస్ఐ మాజీ డైరక్టర్ అరెస్ట్ నేపథ్యంలో ఏపీలోని ఈఎస్‌ఐ కార్యాలయాల్లోనూ విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఏపీ ఈఎస్ఐ డైరెక్టరేట్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీలు