జస్టిస్ ధర్మాధికారి తీర్పు ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్లోని విద్యుత్ సంస్థలో చేరడానికి తెలంగాణ నుంచి వెళ్లిన 650 మంది విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఉద్యోగులను చేర్చుకునేందుకు ఏపీ ప్రభుత్వం సుముఖంగా లేదు. వారిని తీసుకోవడానికి పోస్టులు లేవంటూ నిరాకరించింది. ఈ మేరకు విద్యుత్ సౌధ ఉన్నతాధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమను విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్న విద్యుత్ ఉద్యోగులు - విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల ధర్నా
ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ సంస్థలో చేరడానికి తెలంగాణ నుంచి వెళ్లిన 650 మంది విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. పోస్టులు లేవంటూ వారిని తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది.
![రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్న విద్యుత్ ఉద్యోగులు ELECTRICITY EMPLOYEES PROTEST](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5612757-15-5612757-1578301741323.jpg)
రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్న విద్యుత్ ఉద్యోగులు
రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్న విద్యుత్ ఉద్యోగులు
ఇవీ చూడండి: రేపటికి వాయిదా పడిన సమత కేసు విచారణ