తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు - భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఏపీలోని చిత్తూరు పర్యటనలో ఉన్న ఆయన గురువారం సాయంత్రం తిరుమల శ్రీపద్మావతి అతిథి గృహం చేరుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకొని వేంకటేశ్వరుని ఆశీసులు పొందనున్నారు.

తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు