కరోనాపై పోరుకు దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు ఉపరాష్ట్రపతి దంపతులు. పరిస్థితులు చక్కబడే వరకు ప్రతినెలా 30 శాతం వేతనం విరాళంగా ఇస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు. వైరస్‌పై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు. జ్యోతి ప్రజ్వలన ద్వారా దేశ ప్రజలు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని ఆయన కొనియాడారు.
దృఢ సంకల్పాన్ని చాటిన దీప జ్యోతి ప్రదర్శన : వెంకయ్య - ఇకపై ప్రతి నెలా 30 శాతం వేతనం విరాళం
కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావం తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దీప ప్రజ్వలన ద్వారా దేశ ప్రజలు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించారని ఆయన ప్రశంసించారు.
ఇకపై ప్రతి నెలా 30 శాతం వేతనం విరాళం : వెంకయ్య