తెలంగాణ

telangana

ETV Bharat / city

భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి: వీహెచ్​ - గౌతు లచ్చన్న ట్రస్టుకు చెందిన భూములు కబ్జా

కాంగ్రెస్ సీనియర్​ నేత వి.హనుమంత రావు ఆందోళన చేపట్టారు. అంబర్​పేటలో గౌతు లచ్చన్న ట్రస్టుకు చెందిన భూములు కబ్జాకు గురవుతున్నాయని వీహెచ్ ఆరోపించారు.

భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి: వీహెచ్​

By

Published : Nov 5, 2019, 12:20 PM IST

భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి: వీహెచ్​

హైదరాబాద్​లోని అంబర్‌పేటలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆందోళన చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న ట్రస్టుకు చెందిన భూమి కబ్జాకు గురవుతోందని ఆరోపిస్తూ అంబర్​పేట రోడ్డులో అందోళన చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని భూములు కాపాడాలని డిమాండ్​ చేశారు. పోలీసులు వచ్చి ఆయన్ను శాంతింపజేశారు.

ABOUT THE AUTHOR

...view details