కరోనా మహమ్మారి బారి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ దంపతులు కోలుకున్నారు. జూన్ 21న వీహెచ్ దంపతులకు వైరస్ నిర్ధరణ కాగా.. నాటి నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. వైరస్ నుంచి కోలుకున్న వీరిరువురు బుధవారం డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా నుంచి కోలుకున్న వీహెచ్ దంపతులు - cong senior leader vh discharged
కరోనా నుంచి కోలుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ దంపతులు
19:11 July 01
కరోనా నుంచి కోలుకున్న వీహెచ్ దంపతులు
Last Updated : Jul 1, 2020, 8:59 PM IST