తెలంగాణ

telangana

ETV Bharat / city

మిస్సమ్మ సినిమా చూస్తూ.. నాట్యం చేసిన జమున - cinema news

లాక్​డౌన్ వేళ.. ఈటీవీ సినిమాలో ప్రదర్శితమవుతున్న ఆపాత మధురాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. శుక్రవారం రోజు ఈటీవీ సినిమాలో వచ్చిన మిస్సమ్మ చిత్రాన్ని చూసిన అలనాటి సినీ నటి జమున.. గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. ఇంట్లో సినిమా చూస్తూనే.. ఆ చిత్రంలోని పాటకు నాట్యం చేసి అలరించారు.

jamuna
మిస్సమ్మ సినిమా చూస్తూ.. నాట్యం చేసిన జమున

By

Published : Apr 18, 2020, 3:10 PM IST

మిస్సమ్మ సినిమా చూస్తూ.. నాట్యం చేసిన జమున

ABOUT THE AUTHOR

...view details