తెలంగాణ

telangana

ETV Bharat / city

హైదరాబాద్​ రైతు బజార్లలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయంటే...

Vegetable Market Price in Hyderabad Today: హైదరాబాద్​ మోడల్​ రైతు బజార్​ ఎర్రగడ్డలో బుధవారం (13-04-22) కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి.

By

Published : Apr 13, 2022, 5:32 PM IST

Vegetable
Vegetable

కూరగాయలు ధరలు (కిలో)
టమాట 16
వంకాయ 18
పచ్చిమిర్చి 65
బెండకాయ 35
క్యాప్సికం 50
కాకర కాయ 35
బీరకాయ 26
క్యాబేజి 13
నామ్​ ధారి క్యారెట్​ 28
దొండకాయ 31, 35
గింజ చిక్కుడు 40
గుండు బిన్నీస్​ 65
గోకరకాయ 23
దోసకాయ 13
బీట్​రూట్ 13
ఉల్లిగడ్డ 12
ఆలుగడ్డ 23
సొరకాయ (ఒకటి) 15
మునగకాయ (ఒకటి) 4 - 5
మామిడికాయ (ఒకటి) 10-12
నిమ్మకాయ (డజన్​) 45-50

ABOUT THE AUTHOR

...view details