వరవరరావుకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ... ఆయన భార్య హేమలత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేశారు. వరవరరావు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వారని కోరారు. హక్కుల ఉల్లంఘన, జైలులో వైద్యం కొరతను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వరవరరావు భార్య పిటిషన్ - వరవరరావు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయన భార్య
వరవరరావు ఆరోగ్యం సరిగా లేనందున... బెయిల్ మంజూరు చేయాలని ఆయన భార్య హేమలత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జైలులో వైద్య కొరతను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వరవరరావు భార్య పిటిషన్