uppala sanjana sinha got ias rank: తమ బ్యాంకులో అకౌంట్ ఖాతాదారు ఐఏఎస్ సాధించడంతో ఆమెకు ప్రత్యేక ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సన్మానించారు ఐడీబీఐ ఉద్యోగులు. వనస్థలిపురంకు చెందిన ఉప్పల సంజన సింహా ఆల్ ఇండియా సివిల్స్‌లో 37వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యింది. ఈ సందర్బంగా తమ అకౌంట్ హోల్డర్ అయిన సంజన సింహ సాధించిన ఈ ఘటనపై సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆమెను సన్మానించి గౌరవించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఐడీబీఐ బ్యాంక్ హైదరాబాద్ రీజినల్ జీఎం కన్వదేబ్ దాస్ పాల్గొని ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులను సన్మానించారు.
కస్టమర్ ఐఏఎస్‌కు ఎంపిక.. సన్మానించిన ఐడీబీఐ బ్యాంక్ - civil servent results
uppala sanjana sinha got ias rank: తమ బ్యాంకులో అకౌంట్ ఖాతాదారు ఐఏఎస్ సాధించడంతో ఆమెకు ప్రత్యేక ప్రత్యేక అభినందనలు తెలుపుతూ సన్మానించారు ఐడీబీఐ ఉద్యోగులు. తమ అకౌంట్ హోల్డర్ సాధించిన ఈ సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆమెను సన్మానించి గౌరవించుకున్నారు.

uppala sanjana sinha got ias rank
ఈ సందర్బంగా సంజన సింహా మాట్లాడుతూ బ్యాంక్‌లో సిబ్బంది టీమ్ వర్క్‌తో సక్సెస్ పుల్గా ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో తెలుసుకున్నానని, ఉద్యోగంలో చేరాక అదే విధంగా టీమ్ వర్క్‌తో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఈ శాఖ బ్యాంక్ అధికారులు నన్ను, నా తల్లిదండ్రులను సత్కరించినందుకు ధన్యవాదాలని తెలిపారు. సంజన కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా తన బ్యాంక్‌లో అకౌంట్ హోల్డర్స్‌గా ఉండడం తమకు గౌరవంగా ఉందని బ్యాంక్ మేనేజర్ శ్రీరాములు తెలిపారు.
కస్టమర్ ఐఏఎస్‌కు ఎంపిక.. సన్మానించిన ఐడీబీఐ బ్యాంక్
Last Updated : Aug 11, 2022, 4:38 PM IST