తెలంగాణ

telangana

ETV Bharat / city

'బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలి' - బోయ హక్కుల పోరాట సమితి

వాల్మీకి బోయల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మీనగా గోపి బోయ అన్నారు. హైదరాబాద్ బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

valmiki boys community meeting at basheerbagh
బోయలకు నామినేటెడ్ స్థానాల్లో అవకాశాలు కల్పించాలి

By

Published : Mar 2, 2020, 2:55 PM IST

బోయల స్థితిగతులపై చల్లప్ప కమిషన్ ఇచ్చిన సిఫార్సుల ప్రకారం బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మీనగా గోపి బోయ కోరారు. బోయల స్థితిగతులపై చర్చించడానికి బషీర్​బాగ్​​ ప్రెస్​ క్లబ్​లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

బోయలకు నామినేటెడ్ స్థానాల్లో అవకాశాలు కల్పించాలి

ABOUT THE AUTHOR

...view details