తెలంగాణ

telangana

ETV Bharat / city

model school posts: ఆదర్శ పాఠశాలల్లో ఖాళీలు.. ఆన్​లైన్ ద్వారా దరఖాస్తులు - Contract basic job opportunities in AP model schools

Vacancies in AP Model Schools : ఏపీలోని విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ (ఏపీఎంఎస్) ఒప్పంద ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేస్తోంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

posts in ap model schools
ఆదర్శ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

By

Published : Jan 5, 2022, 10:24 PM IST

Vacancies in AP Model Schools : ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇబ్రహీంపట్నంలోని ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ (ఏపీఎంఎస్).. ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టులు భర్తీ చేయనుంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 282

పోస్టులు–ఖాళీలు: ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ)-71, పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ)-211.

అర్హత:పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు:టీజీటీలకు నెలకు రూ.28,940, పీజీటీలకు నెలకు రూ.31,460 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ, బీఈడీ మెథడాలజీలో సాధించిన మెరిట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేది: 2022, జనవరి 07

మరిన్ని వివరాల కోసంhttps://cse.ap.gov.inవెబ్ సైట్ ని సందర్శించండి.

ABOUT THE AUTHOR

...view details