హైదరాబాద్ గోపాలపురం పోలీస్స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి రోడ్డు దాటుతూ మృతిచెందాడు. సికింద్రాబాద్ హిమాలయ బుక్ సెంటర్ సమీపంలో తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. తలకు తీవ్రగాయాలు కావడం వల్ల అక్కడికక్కడే మృతిచెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారకులైన వారి సమాచారం ఇస్తే తగిన పారితోషకం ఇస్తామని పోలీసులు వెల్లడించారు.
రోడ్డు దాటుతుండగా ప్రమాదం... వ్యక్తి మృతి - accident at gopalapuram police station limits
సికింద్రాబాద్ హిమాలయ బుక్ సెంటర్ సమీపంలో ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. అతను అక్కడికక్కడే మృతిచెందాడు.
రోడ్డుదాటుతున్న వ్యక్తిన ఢీకొట్టిన వాహనం.. ఒకరు మృతి