సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభించింది. అమ్ముగూడా రైల్వే స్టేషన్ సమీపంలో నీటి గుంతలో పడి మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
నీటి గుంటలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి