బంజారాహిల్స్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
బంజారాహిల్స్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
14:40 August 30
బంజారాహిల్స్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో కలకలం రేగింది. ఓ దుప్పటిలో వృద్దురాలి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. కేసునమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన తర్వాత మృతదేహాన్ని వదిలి వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు.
ఇవీచూడండి:ప్రాణం తీసిన అనుమానం... భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త
Last Updated : Aug 30, 2020, 3:43 PM IST