నేడు రాష్ట్రంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ పర్యటించనున్నారు. జాతీయ నాయకత్వం ఆదేశానుసారం మధ్యాహ్నం 12 గంటలకు భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి బడ్జెట్‌పై మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
నేడు రాష్ట్ర పర్యటనకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ - telangana varthalu
రాష్ట్రంలో నేడు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పర్యటించనున్నారు. బడ్జెట్‌పై వివరించనున్నారు. అనంతరం మేధావులు, పారిశ్రామిక వేత్తల సందేహాలను నివృత్తి చేయనున్నారు.

నేడు రాష్ట్ర పర్యటనకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మారియట్ హోటల్‌లో భాజపా రాష్ట్ర శాఖ, లఘు ఉద్యోగ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించే మేధావులు, పారిశ్రామిక వేత్తలతో పరస్పర చర్చా కార్యక్రమంలో పాల్గొననున్నారు. మేధావులు, పారిశ్రామిక వేత్తల సందేహాలను నివృత్తి చేయనున్నారు.
ఇదీ చదవండి: ఈనెల 10న నల్గొండ జిల్లాలో సీఎం పర్యటన
Last Updated : Feb 6, 2021, 4:45 AM IST
TAGGED:
telangana news