కరోనా వైరస్: తెలుసుకోవాల్సిన ఆరు అంశాలు - కరోనా వైరస్
కరోనా వైరస్‌పై ఇంటర్నెట్లో రకరకాల ప్రచారం జరుగుతోంది. అది మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. యునిసెఫ్‌లోని వైద్య నిపుణులు కరోనా గురించి చాలా నిజాలు వెల్లడించారు. అందులో మీరు తెలుసుకోదగిన ఆరు అంశాలు.
కరోనా వైరస్: తెలుసుకోవాల్సిన ఆరు అంశాలు