Ugadi celebrations at TTD: శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. ఎనిమిది టన్నుల సాంప్రదాయ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. దాదాపు 60 వేల విదేశీ కట్ పూలు, పండ్లు, ఫలాలతో అలంకరణ చేపట్టారు. పండితులు బంగారు వాకిలిలో ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు.
Ugadi celebrations at TTD : తిరుమల కోవెలకు ఉగాది శోభ - తిరుమలలో ఉగాది వేడుకలు
Ugadi celebrations at TTD: ఉగాది పర్వదినం సందర్బంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చి దిద్దారు. పండితులు బంగారువాకిలిలో ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించనున్నారు.
తిరుమల అలంకరణ