మరో రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొల్హాపూర్ నుంచి నాగ్‌పూర్ వరకు సోమ, శుక్రవారాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయని ద.మ.రైల్వే ఒక ప్రకటనలో వెల్లడించింది.
కొల్హాపూర్, నాగ్‌పూర్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు: ద.మ.రైల్వే - తెలంగాణ వార్తలు
ప్రయాణికులకు మరో రెండు ప్రత్యేక రైళ్లను ద.మ.రైల్వే అందుబాటులోకి తీసుకురానుంది. కొల్హాపూర్, నాగ్‌పూర్ మధ్య సోమ, శుక్రవారాల్లో ఈనెల 12వ తేదీ నుంచి సేవలను అందించనున్నట్లు ప్రకటించింది.
కొల్హాపూర్, నాగ్‌పూర్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు: ద.మ.రైల్వే
నాగ్‌పూర్ నుంచి కొల్హాపూర్‌కు ఈ నెల 13 నుంచి అందుబాటులో ఉంటాయని.. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: దారుణహత్య... తల, మెుండెం వేరు చేసిన దుండగులు