తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్​ అధికారుల పదవీ విరమణ - medak collector retired

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్​ అధికారులు పదవీ విరమణ చేశారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజయ్​ మిశ్రా, మెదక్​ కలెక్టర్​ ధర్మారెడ్డి పదవీ విరమణ చేశారు.

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్​ అధికారులు పదవి విరమణ
రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్​ అధికారులు పదవి విరమణ

By

Published : Jul 31, 2020, 9:14 PM IST

రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు పదవీ విరమణ చేశారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ మిశ్రా ఇవాళ రిటైర్డ్ అయ్యారు. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి స్థానంలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details