తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలంగాణలో మరోరెండు కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో మరోరెండు కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో మరోరెండు కరోనా పాజిటివ్ కేసులు

By

Published : Mar 20, 2020, 3:04 PM IST

Updated : Mar 20, 2020, 3:50 PM IST

14:59 March 20

తెలంగాణలో మరోరెండు కరోనా పాజిటివ్ కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తెలంగాణనూ కలవర పెడుతోంది. రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంత్రి ఈటల రాజేందర్ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 18 కరోనా కేసులు నమోదైనట్టు ఈటల వివరించారు. లండన్ నుంచి వచ్చిన ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టు తెలిపారు. 18 మందిలో ఒకరు పూర్తిగా కోలుకున్నారని, అతడిని ఇంటికి పంపించేశామని పేర్కొన్నారు. 

Last Updated : Mar 20, 2020, 3:50 PM IST

ABOUT THE AUTHOR

...view details