తెలంగాణ

telangana

ETV Bharat / city

60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం... నిందితుల రిమాండ్ - rape attempt on old women

భిక్షాటన చేస్తున్న వృద్ధురాలికి మద్యం తాగించి ఓ ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడిన ఘటన మల్కాజిగిరిలో చేటుచేసుకుంది. పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం... నిందితుల రిమాండ్
60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం... నిందితుల రిమాండ్

By

Published : Dec 22, 2019, 5:51 AM IST

మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి న్యూ మిర్జాలగూడలో చోటుచేసుకున్న దారుణం... ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా భిక్షాటన చేస్తున్న 60 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యచారానికి పాల్పపడ్డారు. చిన్నప్ప అంథోని జార్జ్, విజయకుమార్... మాయమాటలు చెప్పి ఆమెతో మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి తెగబడ్డారు. బాధితురాలి అరుపులు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. బాధితురాలిని కాపాడిన పోలీసులు... నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం... నిందితుల రిమాండ్

ABOUT THE AUTHOR

...view details