తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనాతో ఇద్దరు ఏపీ హైకోర్టు ఉద్యోగులు మృతి - హైకోర్టులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కరోనాతో మృతి తాజా వార్తలు

ఏపీ హైకోర్టులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు కరోనా కారణంగా మృతి చెందారు. టైపిస్టు సుబ్రహ్మణ్యం, జూనియర్ అసిస్టెంట్ శ్రీలత.. వైరస్​ బారినపడి.. ఇవాళ ప్రాణాలు విడిచారు.

two died at ap high court
కరోనాతో ఇద్దరు ఏపీ హైకోర్టు ఉద్యోగులు మృతి

By

Published : Apr 19, 2021, 4:30 PM IST

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఆ రాష్ట్ర హైకోర్టులో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు. టైపిస్టు సుబ్రహ్మణ్యం, జూనియర్ అసిస్టెంట్ శ్రీలత కరోనాతో మృతి చెందారు.

ఇప్పటికే ఏపీ సచివాలయంలో పనిచేసే నలుగురు ఉద్యోగులు మృతి చెందారు. వీరితో కలిపి ఏపీ రాజధాని ప్రాంతంలో పనిచేసే ఆరుగురు ఉద్యోగులు కరోనా రక్కసి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఇవీచూడండి:'పబ్​లు, మద్యం దుకాణాలే ముఖ్యమా? ప్రజల ప్రాణాలు కాదా'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details