రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్కు ధరఖాస్తులు భారీగా వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 21.81 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామపంచాయతీల నుంచి 9లక్షల 11 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, పురపాలక సంఘాల నుంచి 9లక్షల 7వేలు, నగరపాలక సంస్థల నుంచి 3లక్షల 62వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు 21.81 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు - lrs updates
ఎల్ఆర్ఎస్కు రాష్ట్రంలో నేటి వరకు 21.81 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామపంచాయతీల నుంచి 9లక్షల 11 వేల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వచ్చాయి.
ఇప్పటి వరకు 21.81 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు