తెలంగాణ

telangana

ETV Bharat / city

మొరాయించిన తితిదే వెబ్​సైట్... టికెట్ల కోసం పాట్లు - తితిదే వెబ్​సైట్

తిరుమల శ్రీవారి దర్శనం కోసం తితిదే విడుదల చేసిన డిసెంబర్ నెల కోటా టికెట్లు పొందేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వెబ్​సైట్ మొరాయించినందున టికెట్లు కనిపించడంలేదు. ప్రస్తుతం తితిదే ఐటీ విభాగం సిబ్బంది సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.

ttd-website-not-working
మొరాయించిన తితిదే వెబ్​సైట్

By

Published : Nov 30, 2020, 5:08 PM IST

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందేందుకు తితిదే వెబ్‌సైట్‌ మొరాయిస్తోంది. డిసెంబర్ నెల కోటా రూ. 300 టికెట్లను తితిదే వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. సాంకేతిక సమస్య తలెత్తి వెబ్‌సైట్‌లో టికెట్లు కనిపించడంలేదు. తితిదే ఐటీ విభాగం సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. టికెట్లు పొందేందుకు అధిక సంఖ్యలో భక్తులు ఎదురు చూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details