తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల(Tirumala Online Special Darshan tickets)ను తితిదే శుక్రవారం రోజున విడుదల చేయనుంది. రోజుకు 12 వేల టికెట్లు చొప్పున నవంబర్, డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300 టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. ఈ నెల 23న నవంబర్ నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు.
Tirumala Online Special Darshan tickets : తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీ ఖరారు - తిరుమల తాాజా వార్తలు
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(Tirumala Online Special Darshan tickets)ను తితిదే శుక్రవారం రోజున విడుదల చేయనుంది. రోజుకు 12 వేల టికెట్ల చొప్పున రూ.300 టికెట్లు విడుదల చేయనున్నారు. 23 వ తేదీ నుంచి సర్వదర్శనం టికెట్లు ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తారు.
ttd-tickets-release
శ్రీవారిని దర్శించుకున్న 27,878 మంది భక్తులు
బుధవారం.. శ్రీవారిని 27,878 మంది భక్తులు దర్శించుకున్నారు. 13,741 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.2.57 కోట్ల ఆదాయం సమకూరింది.