Tirumala Tickets : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆర్జిత సేవలకు సంబంధించి.. ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్ డిప్ నమోదు కార్యక్రమం ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేశారు. tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆదివారం రాత్రి సమయానికి 80 వేల మంది భక్తులు వివరాలను నమోదు చేశారు.
Tirumala Tickets :ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు - Tirumala online Tickets
Tirumala Tickets : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆర్జిత సేవలకు సంబంధించి.. సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన టికెట్లను తితిదే అధికారులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువచ్చారు
Tirumala Tickets
TTD Tickets : తిరుమల శ్రీవారిని శనివారం ఈ సంవత్సరంలోనే అత్యధికంగా 80,429 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,182 మంది తలనీలాలు సమర్పించారు.
- ఇదీ చదవండి: :యాదాద్రిలో అద్భుతఘట్టానికి అంకురార్పణ