TTD Sarva Darshan Tickets: తిరుమల శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లు తితిదే విడుదల చేసింది. కరోనా కేసుల దృష్ట్యా ఫిబ్రవరిలో 15 రోజులకే శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే టిక్కెట్ల బుకింగ్ పూర్తైంది. కరోనా తీవ్రతను బట్టి 15 రోజుల తర్వాత కరెంట్ బుకింగ్‌ను ప్రారంభించే యోచన ఉన్నట్లు అధికారులు చెప్పారు.
TTD Sarva Darshan Tickets: నిమిషాల వ్యవధిలోనే తితిదే టికెట్ల బుకింగ్ పూర్తి - తిరుమల దర్శన టికెట్లు విడుదల
TTD Sarva Darshan Tickets: తిరుమల శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనం టికెట్లను తితిదే విడుదల చేసింది. కరోనా కేసుల దృష్ట్యా పరిమితంగానే దర్శన టికెట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది.
TTD Sarva Darshan Tickets
Tirumala Darshan Tickets: ఫిబ్రవరి నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను తితిదే నిన్న ఉదయం విడుదల చేసింది. కరోనా కేసుల దృష్ట్యా పరిమితంగానే శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇదీచూడండి:Medaram Jathara: మేడారం జాతర ఈసారి ప్రత్యేకం.. షిఫ్ట్వైజ్ దర్శనాలు, వీఐపీ పాసులు..