రాష్ట్రపతి కోవింద్ ఈనెల 24న తిరుమల శ్రీవారు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనానికి రాష్ట్రానికి రానున్నారు. పర్యటన ఏర్పాట్లపై ఈవో జవహర్ రెడ్డి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు.
24న తిరుమలకు రాష్ట్రపతి.. ఏర్పాట్లపై ఈవో సమీక్ష - రాష్ట్రపతి కోవింద్ తిరుమల పర్యటనపై ఈవో సమీక్ష
ఈనెల 24న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరుమల పర్యటన సందర్భంగా.. ఏర్పాట్లపై ఈవో జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తితిదే పరిపాలన భవన సమావేశ మందిరంలో జిల్లా ఉన్నతాధికారులు, తితిదే అధికారులతో సమావేశమయ్యారు.
24న తిరుమలకు రాష్ట్రపతి.. ఏర్పాట్లపై ఈవో సమీక్ష
ప్రోటోకాల్ ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీ వరాహస్వామి ఆలయం, శ్రీవారి ఆలయాలను రాష్ట్రపతి దర్శించుకోనున్నారు.
ఇవీ చూడండి:'కేసీఆర్వన్నీ అబద్ధాలే.. వరదసాయం ఆపమని ఎప్పుడూ అనలేదు'